DilRuba: కిరణ్ అబ్బవరం లేటెస్ట్ మూవీ అప్డేట్..! 3 d ago

featured-image

టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించనున్న తదుపరి చిత్రం టైటిల్ రిలీజ్ అయ్యింది. ఈ చిత్రానికి దిల్ రుబా అని టైటిల్ ఫిక్స్ చేసారు. ఈ మూవీ కిరణ్ అబ్బవరం కు జంటగా రుక్సార్ ధిల్లాన్ నటించగా నాజియా డేవిసన్ కీలక పాత్ర పోషిస్తోంది. విశ్వా కరుణ్ దర్శకత్వం లో ఈ చిత్రాన్ని రవి , జోజో జోస్ , రాకేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. రొమాంటిక్ లవ్ డ్రామా గా రానున్న ఈ మూవీ 2025 ఫిబ్రవరి లో విడుదల కానుంది..!

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD